Vaishno Devi: వైష్ణోదేవి మార్గంలో కొండచరియలు విరిగిపడి 41 మంది మృతి Vaishno Devi : శ్రీ వైష్ణోదేవి మందిరానికి వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగిపడి ఇప్పటివరకు 41 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. Read more...