Browsing Tag

Madhya Pradesh

Madhya Pradesh: మున్సిపల్ ఉద్యోగి చెంప చెల్లుమనిపించిన ఎంపీ

Madhya Pradesh : మధ్యప్రదేశ్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకల్లో మున్సిపల్ క్రేన్ ఆపరేటర్‌ను బీజేపీ ఎంపీ గణేష్ సింగ్ అందరూ చూస్తుండగానే చెంపదెబ్బ కొట్టాడు.
Read more...

Congress: కాంగ్రెస్‌ పార్టీ నుంచి దిగ్విజయ్‌ సోదరుడు లక్ష్మణ్‌ సింగ్‌ బహిష్కరణ

Congress : మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ కీలక నేత దిగ్విజయ్‌ సింగ్‌ తమ్ముడు లక్ష్మణ్‌ సింగ్‌ను పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరించారు.
Read more...

Madhya Pradesh: కంటైనర్‌ ట్రక్కు నుంచి రూ.12 కోట్ల విలువైన ఐఫోన్లు చోరీ !

Madhya Pradesh: యాపిల్ కంపెనీకి చెందిన ఐ ఫోన్లతో వెళ్తున్న ట్రక్‌ను దుండగులు అటకాయించి దోచుకున్న సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Read more...

Union Minister George Kurian: రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన కేంద్ర మంత్రి

George Kurian: కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ రాజ్యసభ అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థిగా జార్జ్‌ కురియన్‌ను భోపాల్‌లో నామినేషన్‌ వేశారు.
Read more...

Madhya Pradesh: ఛాన్సలర్‌ ను ‘కులగురు’గా మారుస్తూ మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం !

Madhya Pradesh: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ‘వైస్‌ ఛాన్సలర్‌’ పదవి పేరును ‘కులగురు’గా మార్చే ప్రతిపాదనకు మధ్యప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Read more...

Prakash Indian Tata: 84 ఏళ్ల వయసులో 8వ తరగతి పరీక్షలకు హాజరైన ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు !

Prakash Indian Tata: మధ్యప్రదేశ్‌ లోని ఛింద్‌వాడాకు చెందిన ఆయుర్వేద వైద్యుడు ప్రకాశ్‌ ఇండియన్‌ టాటా 84 ఏళ్ల వయసులో ఎనిమిదో తరగతి పరీక్షలు రాస్తున్నారు.
Read more...