Browsing Tag

Medaram Jatara

Governor Tamilisai Soundar Rajan: సమ్మక్క-సారాలమ్మకు గవర్నర్ తమిళిసై నిలువెత్తు బంగారం సమర్పణ !

Governor Tamilisai Soundar Rajan: మేడారం సమ్మక్క-సారాలమ్మ మహా జాతర కన్నుల పండుగగా జరుగుతోంది. తెలంగాణా గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్, మేడారం చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు.
Read more...

Medaram Jatara : అంగరంగ వైభవంగా మేడారం సమ్మక్క ఆగమన పూజలు

Medaram Jatara : మేడారం జాతర 2024లో కీలక ఘట్టం నెలకొంది. విశ్వాసులు ఎదురుచూస్తున్న తరుణం ఆసన్నమైంది. మేడారంలో తొలి పూజలు ప్రారంభమయ్యాయి. సమ్మక్కను చిలకలగుట్ట నుంచి తీసుకొచ్చి గద్దెపై కూర్చోబెట్టారు.
Read more...

TSRTC MD Sajjanar : మేడారం జాతరకు వెళ్లే బస్సులపై ఏ విధమైన అదనపు చార్జీలు లేవు

TSRTC MD Sajjanar : తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం జాతర నేటి (బుధవారం) నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. మేడారం జాతరకు TSRTC ప్రత్యేక బస్సులను నడుపుతోంది.
Read more...