MLA Kapu Ramachandra Reddy : బీజేపీలో చేరిన రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి
MLA Kapu Ramachandra Reddy : రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రాంచంద్రారెడ్డి అధికార వైఎస్సార్‌సీపీకి వీడ్కోలు పలికి బీజేపీలో చేరారు. శనివారం ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి సమక్షంలో ఎమ్మెల్యే కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.
Read more...
Read more...