Browsing Tag

MLC Kavitha

MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ కేసు ఛార్జ్ షీట్ లో కీలక అంశాలు వెల్లడి

MLC Kavitha : ఢిల్లీ మద్యం కేసులో ఇడి ఛార్జిషీట్‌లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత పాత్రపై పీఎంఎల్‌ఏ సెక్షన్‌ 44, 45 కింద మే 10న ఈడీ అదనపు చార్జిషీట్‌ దాఖలు చేసింది.
Read more...

MLC Kavitha : కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో రౌస్ అవెన్యూ కోర్టు కీలక నిర్ణయం

MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత చిక్కుల్లో పడ్డారు. కాగా, బెయిల్ కోసం కవిత తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు, కానీ ఇప్పటివరకు విడుదల కాకపోవడంతో తీహార్ జైలులోనే ఉన్నారు.
Read more...

Delhi Liquor Scam : ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఈరోజే కీలక విచారణ

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలపై అరెస్టయిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ విచారణను నిర్వహించనున్నారు.
Read more...

Delhi Liquor Case : ఈడీ కవితపై దాఖలు చేసిన ఛార్జ్ షీటుపై విచారణ ముగిసినట్టేనా..

Delhi Liquor Case : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితపై దర్యాప్తు అధికారులు దాఖలు చేసిన ఛార్జ్ సీటుపై మంగళవారం విచారణ ముగిసింది.
Read more...

MLC Kavitha : మల్లి కవిత రిమాండ్ ను జూన్ 3 వరకు పొడిగించిన రౌస్ ఎవెన్యూ కోర్ట్

MLC Kavitha  : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రిమాండ్ ఈరోజు (సోమవారం) ముగిసింది. దీని ప్రకారం ఈడీ, సీబీఐలు రెండు కేసుల్లో రూస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిపింది.
Read more...

MLC Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ కోసం చూస్తున్న కవితకు మరో షాక్

MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బెయిల్‌పై ఆశలు పెట్టుకున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. రిమాండ్ నేటితో ముగిసినప్పటికీ..
Read more...

Delhi Liquor Case : ఢిల్లీ లిక్కర్ మనీలాండరింగ్ కేసులో మరో అప్డేట్

Delhi Liquor Case : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను మార్చి 15న అరెస్టు చేసి, మరుసటి రోజు రౌస్ అవెన్యూలోని సీబీఐ కోర్టులో ఈడీ ఆమెను హాజరుపరిచిన సంగతి తెలిసిందే.
Read more...

MLC Kavitha : ప్రజ్వల్ రేవన్న అరెస్ట్ పై కీలక వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కోర్టుకు హాజరైన ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టు నుంచి బయటకు వెళ్లే సమయంలో రేవణ్ణ అడిగిన ప్రశ్నకు ప్రజ్వల్ సమాధానమిచ్చారు.
Read more...

MLC Kavitha: ఢిల్లీ మద్యం కేసులో కవితకు మళ్లీ చుక్కెదురు !

MLC Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మళ్లీ చుక్కెదురైంది. బెయిల్‌ ఇచ్చేందుకు రౌస్‌ అవెన్యూ కోర్టు నిరాకరించింది.
Read more...

MLC Kavitha: కవితకు వార్నింగ్‌ ఇచ్చిన సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి కావేరీ బవేజా !

MLC Kavitha: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితపై సీబీఐ కోర్టు ప్రత్యేక జడ్జి కావేరీ బవేజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆవరణలో కవిత మీడియాతో మాట్లాడటంపై జడ్జి సీరియస్‌ అయ్యారు.
Read more...