Browsing Tag

National News

Modi Mann Ki Baat : అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖకు ప్రధాని మోదీ

Mann Ki Baat : విశాఖపట్నం వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో తాను పాల్గొనున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు.
Read more...

Hindu Marriage: పుణెలో భారీవర్షం ! ఒకే వేదికపై హిందూ, ముస్లిం జంట పెళ్లిళ్ళు !

Hindu Marriage : మహారాష్ట్రలోని పుణెలో అరుదైన ఘటన జరిగింది. అనుకోకుండా కురిసిన భారీవర్షం కారణంగా హిందూ, ముస్లిం మతాలకు చెందిన రెండు వివాహ వేడుకలు ఒకే వేదికపై నిర్వహించారు.
Read more...

Rahul Gandhi: పూంఛ్‌ సెక్టార్ లోరాహుల్‌ గాంధీ పర్యటన ! పాక్ దాడుల బాధితులకు పరామర్శ !

Rahul Gandhi : ఆపరేషన్ సిందూర్ సమయంలో జమ్మూకశ్మీర్‌ లోని పూంచ్‌ సెక్టార్ లో ప్రాణాలు కోల్పోయిన పలువురి కుటుంబాలను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పరామర్శించారు.
Read more...

Southwest Monsoon: కేరళను తాకిన ‘నైరుతి’ ! 16 ఏళ్ల తర్వాత రాష్ట్రానికి త్వరగా రుతుపవనాలు !

Southwest Monsoon : ఖరీఫ్ సీజన్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు చల్లని కబురు వచ్చేసింది. దేశానికి అత్యధికంగా వర్షపాతానిచ్చే నైరుతి రుతుపవనాలు శనివారం కేరళను తాకాయి.
Read more...

Supreme Court: పోక్సో చట్టం కింద దోషిగా తేలిన వ్యక్తికి ఏ శిక్షా వేయని సుప్రీంకోర్టు

Supreme Court : బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించడానికి అమలుచేస్తున్న ఓ పోక్సో కేసులో దోషిగా తేలిన వ్యక్తికి తుది తీర్పులో ఏ శిక్షా విధించలేదు.
Read more...

India: పాక్‌ ఆర్థిక వ్యవస్థపై దెబ్బకొట్టేందుకు భారత్‌ ప్రయత్నాలు

India : పాకిస్థాన్‌ కు ఆర్థిక సాయం అందించే ప్రపంచ బ్యాంక్‌, ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఎన్‌ఏటీఎఫ్‌)లను కలవాలని భారత్‌ యోచిస్తోంది.
Read more...

Pakistan Spy: పాకిస్థాన్‌ కు గూఢచర్యం చేస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

Pakistan Spy : పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నారన్న అనుమానంతో ఉత్తరప్రదేశ్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ బృందం ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొంది.
Read more...

Drone Attack: మాస్కోలో డ్రోన్ దాడి ! భారత ఎంపీలకు తృటిలో తప్పిన ప్రమాదం !

Drone Attack: రష్యా వెళ్లిన మన ఎంపీల బృందానికి అనుకోని చిక్కు వచ్చిపడింది. సరిగ్గా భారత ఎంపీల విమానం అక్కడ ల్యాండ్ అయ్యే సమయంలో రష్యా మీద ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేసింది.
Read more...

Encounter: గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్‌ ! నలుగురు మావోయిస్టులు మృతి !

Encounter : మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు.
Read more...