Browsing Tag

National News

Bihar Assembly Elections : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్రమంత్రి పాశ్వాన్ పోటీ చేస్తున్నారా..?

Bihar Assembly Elections : నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న లోక్‌ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ త్వరలో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నాయి.
Read more...

Maoist Conspiracy : ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల కుట్రను పసిగట్టి భగ్నం చేసిన భద్రతా బలగాలు

Maoist Conspiracy : ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలోని మావోయిస్టుల కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. కూబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలే లక్ష్యంగా చేసుకుని 10 ఐఈడీలను మావోయిస్టులు అమర్చారు.
Read more...

Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ 600 డ్రోన్లతో తెగబడింది-బీఎస్ఎఫ్ ఐజీ

Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ 600కు పైగా డ్రోన్లు ప్రయోగించినట్టు బీఎస్ఎఫ్ గుజరాత్ ఐజీ అభిషేక్ పాఠక్ సంచలన విషయం వెల్లడించారు.
Read more...

CDS Anil Chauhan : పాక్ 6 యుద్ధ విమానాలు కూల్చమంటూ చెప్తున్న వ్యాఖ్యలు అవాస్తవం

CDS Anil Chauhan : పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్‌పై భారత్ యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. వరసగా దాడులు చేస్తూ దాయాది దేశాన్ని ముప్పుతిప్పలు పెట్టింది.
Read more...

PM Modi : భూపాల్ ‘మహిళా శక్తీకరణ’ మహా సమ్మేళనంలో మోదీ కీలక వ్యాఖ్యలు

PM Modi : సింధూరం సంప్రదాయకంగా వివాహ బంధానికి చిహ్నమైనప్పటికీ, ఇప్పుడు అది నారీ శక్తి జాతీయ వీరత్వానికి చిహ్నంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Read more...

CM MK Stalin : డీఎంకే కార్యకర్తలకు అధ్యక్షుడు సీఎం ఎంకే స్టాలిన్ కీలక లేఖ

CM MK Stalin : ‘మదురైలో డీఎంకే సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిద్దాం... 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తీరుదాం’ అంటూ డీఎంకే కార్యకర్తలకు పార్టీ అధ్యక్షుడు స్టాలిన్‌ బహిరంగ లేఖ రాశారు.
Read more...

Thane Engineer Spying : భారత యుద్ధ నౌకల వివరాలను పాక్ కు చేరవేసిన యువ ఇంజనీర్

Thane Engineer Spying : పాకిస్థానీ నిఘా ఏజెంట్లకు భారత యుద్ధ నౌకల సమాచారం అందజేసిన మహారాష్ట్ర యువకుడు రవీంద్ర వర్మను (27) పోలీసులు తాజాగా అరెస్టు చేశారు.
Read more...

Minister Manohar Lal : కీలక అంశాలపై ఆసియా అభివృద్ధి బ్యాంకు అధ్యక్షుడితో భేటీ..

Manohar Lal : కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాలు, విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆసియా అభివృద్ధి బ్యాంకు అధ్యక్షుడు మసాటో కందాతో సమావేశమయ్యారు.
Read more...

NEET PG 2025 : నీట్ పీజీ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

NEET PG 2025 : నీట్ పీజీ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ - పోస్ట్ గ్రాడ్యుయేట్) పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది.
Read more...