Browsing Tag

PAWAN KALYAN

YS Sharmila: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ను కలిసిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల !

YS Sharmila: ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల... జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను బుధవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
Read more...

Pawan and Babu in Bhogi: మందడం భోగి వేడుకల్లో చంద్రబాబు, పవన్‌ !

Pawan and Babu in Bhogi: ‘తెలుగు జాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం’ పేరుతో మందడంలో నిర్వహించిన భోగి సంబరాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
Read more...

Chandrababu and Pawan Kalyan: చంద్రబాబుతో పవన్ డిన్నర్ మీటింగ్ ! సీట్ల సర్ధుబాటుపై చర్చ ?

Chandrababu and Pawan Kalyan: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో నారా లోకేష్‌ తో పాటు నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.
Read more...

Ambati Rayudu: పవన్ కళ్యాణ్ తో అంబటి రాయుడు భేటీ ! ఆశక్తికరంగా ఏపి రాజకీయాలు

Ambati Rayudu: అంతర్జాతీయ తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు... జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. అయితే పవన్-రాయుడుల భేటీ ఏపి రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
Read more...