Browsing Tag

PM Narendra Modi

PM Narendra Modi: అంతర్జాతీయ యోగా దినోత్సవంపై ప్రధాని మోదీ ప్రత్యేక లేఖ

PM Narendra Modi : విశాఖ వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంపై దేశ ప్రజలను ఉద్దేశ్యించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సందేశంతో కూడిన లేఖను విడుదల చేసారు.
Read more...

PM Narendra Modi: ప్రధాని మోదీకి సైప్రస్‌ అత్యున్నత పురస్కారం

PM Narendra Modi : ప్రధాని మోదీకి అరుదైన గౌరవం దక్కింది. సైప్రస్‌ అత్యున్నత పురస్కారం ‘గ్రాండ్‌ క్రాస్‌ ఆఫ్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మకరియోస్‌ 3’ను ఆ దేశ ప్రభుత్వం ప్రదానం చేసింది.
Read more...

PM Narendra Modi: జీ-7 సదస్సుకు ప్రధాని మోదీ

PM Narendra Modi : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు బయలుదేరారు. కెనడాలోని జీ7 సదస్సుతో పాటు సైప్రస్‌, క్రొయేషియా దేశాలలో ఐదురోజులపాటు పర్యటించనున్నారు.
Read more...

Israel: ప్రధాని మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్‌ ఫోన్‌

Israel : ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు... భారత ప్రధాని మోదీకి ఫోన్‌ చేశారు. ఇరాన్‌ లోని ప్రస్తుత పరిణామాలను ఆయనకు వివరించారు.
Read more...

PM Narendra Modi: అహ్మదాబాద్‌ లో ఘటనా స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ

PM Narendra Modi : ప్రధానమంత్రి నరేంద్రమోదీ... శుక్రవారం అహ్మదాబాద్‌ చేరుకున్నారు. ఎయిరిండియా ప్రమాద ఘటనాస్థలానికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు
Read more...

PM Narendra Modi: అఖిలపక్ష పార్లమెంటరీ బృందాలతో ప్రధాని మోదీ భేటీ

Narendra Modi : విదేశీ పర్యటనలు ముగించుకుని వచ్చిన పార్లమెంటరీ బృందాల ప్రతినిధులతో ఢిల్లీలోని తన అధికార నివాసంలో ప్రధాని మోదీ భేటీ అయ్యారు.
Read more...

MP Purandeswari : మోదీ పాలనపై ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి ప్రశంసలు

MP Purandeswari : ఎన్డీఏ కూటమికి ప్రజలు మంచి విజయాన్ని అందించారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యానించారు.
Read more...