Browsing Tag

PM Narendra Modi

Udhayanidhi Stalin: ఈడీ, మోడీలకు బెదిరేది లేదు – తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌

Udhayanidhi Stalin : ప్రధాని మోడీ, కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీలపై డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈడీ దాడులు, మోడీలను చూసి డీఎంకే భయపడదని వ్యాఖ్యానించారు.
Read more...

PM Narendra Modi: ప్రధాని మోదీకి ముస్లిం కళాకారుల స్పెషల్ గిఫ్ట్

PM Narendra Modi : ఆపరేషన్ సిందూర్ గౌరవార్థం ప్రధాని నరేంద్ర మోదీకి ఆగ్రాలోని ముస్లిం కళాకారుల బృందం ప్రత్యేకంగా ఒక గిఫ్ట్ తయారుచేసింది.
Read more...

Minister Nara Lokesh: ప్రధాని మోదీతో మంత్రి నారా లోకేష్ ఫ్యామిలీ భేటీ

Minister Nara Lokesh : ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా భేటీ అయ్యారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఈ భేటీ జరిగింది.
Read more...

Donald Trump: ఆపరేషన్‌ సిందూర్‌ కి ముందు ట్రంప్‌,పాక్‌ ల మధ్య చీకటి ఒప్పందం ?

Donald Trump : పహల్గాంలో ఉగ్రదాడి, ‘ఆపరేషన్ సింధూర్’కు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. పాకిస్తాన్‌ ప్రభుత్వంతో జరిపిన ఓ చీకటి ఒప్పందం బట్టబయలైంది.
Read more...

PM Narendra Modi: ప్రధాని మోదీ ఇంటిపై దాడికి పిలుపునిచ్చిన వ్యక్తి అరెస్ట్‌

PM Narendra Modi : భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీపై సోషల్‌ మీడియాలో అసభ్యంగా పోస్టు పెట్టిన యువకుడిని బెంగళూరు బండెపాళ్య పోలీసులు అరెస్ట్‌ చేశారు.
Read more...

PM Narendra Modi: ఆదంపుర్‌ ఎయిర్‌ బేస్‌ ను సందర్శించిన ప్రధాని మోదీ

PM Narendra Modi : భారత ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం పంజాబ్‌ లోని ఆదంపుర్ ఎయిర్‌బేస్‌ ను సందర్శించారు. అక్కడ జవాన్లతో మమేకమై సైనిక ఆపరేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Read more...

Himanshi Narwal: ‘ఆపరేషన్‌ సిందూర్‌’ సరైన పేరు – హిమాన్షీ నర్వాల్‌

Himanshi Narwal : భారత ప్రభుత్వం చేపట్టిన మిలిటరీ యాక్షన్‌ కు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ సరైన పేరని... పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన నేవీ అధికారి వినయ్‌ నర్వాల్‌ సతీమణి హిమాన్షీ తెలిపారు.
Read more...