Browsing Tag

PM Narendra Modi

YS Sharmila Reddy: వైఎస్ షర్మిలను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

YS Sharmila Reddy : ప్రధాని మోదీ గతంలో శంకుస్థాపన చేసిన రాజధాని గ్రామమైన ఉద్దండరాయిని పాలేం పర్యటనకు బయలుదేరిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు.
Read more...

CM Revanth Reddy: ప్రధాని మోదీకి థాంక్స్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ! ఎందుకంటే ?

CM Revanth Reddy : దేశంలో జనగణనతో పాటు కులగణనను చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు
Read more...

Pahalgam Terror Attack: పహాల్గాం ఉగ్రదాడి దుష్ప్రచారంపై ఎమ్మెల్యేతో సహా 30 మంది అరెస్ట్

Pahalgam Terror Attack : పహల్గాంలో ఉగ్రదాడి అనంతరం సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెట్టిన 30 మందిని అరెస్ట్ చేసినట్లు అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ వెల్లడించారు.
Read more...

PM Narendra Modi: పహల్గాం ఉగ్రదాడితో పాక్‌ కు ‘పంచ్‌’ ఇచ్చిన భారత్

PM Narendra Modi : జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం వద్ద పర్యాటకులపై ఉగ్ర ముష్కరులు జరిపిన ఆటవిక దాడిని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది.
Read more...

Pahalgam Terrorist Attack: ఇది సీమాంతర కుట్రే – సీసీఎస్ సమావేశంలో ప్రధాని మోదీ స్పష్టీకరణ

Pahalgam Terrorist Attack : పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ ఉగ్రదాడిపై ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సీసీఎస్‌ సమావేశం జరిగింది.
Read more...

Donald Trump: పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్‌కు మద్దతుగా ప్రపంచ నేతల సంఘీభావం

Donald Trump : పహల్గాం ఉగ్రవాద దాడి ఘటనపై అమెరికా నుంచి రష్యా వరకు, ఇటలీ నుంచి ఇజ్రాయెల్ వరకు ప్రధాన నేతలు తీవ్రంగా తప్పుబడుతూ, భారత్‌ కు తమ బలమైన సంఘీభావాన్ని ప్రకటించారు.
Read more...

PM Narendra Modi: సౌదీ పర్యటనను అర్ధాంతరంగా ముగించిన ప్రధాని మోదీ ! ఉగ్రదాడిపై ఎయిర్‌పోర్టులో…

PM Narendra Modi : జమ్మూకశ్మీర్‌ లో పర్యటకులపై ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటనను కుదించుకొని హుటాహుటిన భారత్‌ చేరుకున్నారు.
Read more...

Pahalgam Terror Attack: నెత్తురోడిన కశ్మీరం ! మినీ స్విట్జర్లాండ్‌ పహల్గాంలో ఉగ్రదాడి !

Pahalgam Terror Attack : మినీ స్విట్జర్లాండ్‌ గా పేరొందిన పహల్గాంలోని బైసారన్‌ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు మృతి చెందారు.
Read more...