Browsing Tag

PM Narendra Modi

PM Modi : బిల్ గేట్స్ తో ప్రధాని మోదీ ములాఖత్..దీనికోసమే నట..!

PM Modi : గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఒకరు. మరొకరు భారతదేశాన్ని డిజిటల్ ఇండియాగా తీర్చిదిద్దుతున్న నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ. ఇద్దరి మధ్య సంభాషణ చాలా ఆసక్తికరంగా ఉంటుంది!
Read more...

PM Narendra Modi: ‘సందేశ్‌ఖాలీ’ అభ్యర్థికి మోదీ ఫోన్‌ ! ‘శక్తి స్వరూపం’ అంటూ ప్రశంస !

PM Narendra Modi: పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ బాధితురాలు రేఖ పత్రాను బీజేపీ లోక్‌ సభ బరిలో నిలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమెతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌ లో మాట్లాడారు.
Read more...

BJP Third List: బీజేపీ మూడో జాబితా విడుదల ! చెన్నై సౌత్‌ నుంచి మాజీ గవర్నర్ తమిళి ‘సై’ !

BJP Third List: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. తమిళనాడుకు సంబంధించి తొమ్మిది స్థానాలకు కమలం పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది.
Read more...

TDP-JSP: “ప్రజాగళం” సభలో పోలీసుల తీరుపై ఎన్డీఏ కూటమి నేతల ఆగ్రహం!

TDP-JSP: బొప్పూడి ప్రజాగళం సభలో పోలీసులు వ్యవహరించిన తీరు పలు అనుమానాలకు తావిస్తోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.
Read more...

Vijay Opposes CAA: సీఏఏ అమలుపై తమిళ సర్కారుకు విజయ్‌ కీలక విజ్ఞప్తి !

Vijay Opposes CAA: పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలుకు కేంద్ర ప్రభుత్వం నోటీఫికేషన్‌ జారీ చేయడంపై కోలీవుడ్ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షులు దళపతి విజయ్‌ స్పందించారు.
Read more...

PM Modi : ఈనెల 17 తారీకున చిలకలూరిపేట ఉమ్మడి భారీ బహిరంగ సభకు మోదీ..

PM Modi : ఈ నెల 17న చిలకలూరిపేటలో జరగనున్న మూడు పార్టీలు-టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల సంయుక్త సమావేశాన్ని తెలుగుదేశం ఉత్సాహంగా ఆమోదించింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరయ్యే అవకాశం ఉంది.
Read more...

PM Narendra Modi: ఏపీలో పర్యటించనున్న ప్రధాని మోదీ !

PM Narendra Modi: టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తు ఖరారు కావడంతో... ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 15,17వ తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించనున్నట్లు సమాచారం.
Read more...

Citizenship Amendment Act: ‘సీఏఏ’ అమలుకు నోటిఫికేషన్‌ జారీ చేసిన కేంద్రం !

Citizenship Amendment Act: లోక్‌ సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘పౌరసత్వ సవరణ చట్టం-2019 (CAA)’ అమల్లోకి తీసుకువస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది.
Read more...