R Praggnanandhaa : వరల్డ్ ఛాంపియన్ ను ఓడించి టాటా స్టీల్ మాస్టర్స్ 2025 టైటిల్ గెలిచిన ప్రజ్ఞానంద
R Praggnanandhaa : ప్రపంచ ఛాంపియన్ డి గుకేష్‌ను గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద ఓడించి సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ఈ క్రమంలో గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద టాటా స్టీల్ మాస్టర్స్ 2025 టైటిల్ గెల్చుకున్నాడు.
Read more...
Read more...