Raj Kasireddy : లిక్కర్ స్కాం సూత్రదారి రాజ్ కెసిరెడ్డి పీఏను అరెస్ట్ చేసిన సిట్
Raj Kasireddy : ఏపీ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తును సిట్ అధికారులు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డి పీఏ పైలా దిలీప్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Read more...
Read more...