Hydra-Ranganath : అనుమతులుంటే బిల్డింగ్ బిల్డింగ్ కూల్చం
Ranganath : ప్రభుత్వ అనుమతులున్న భవనాలను హైడ్రా కూల్చదని.. సర్వే నంబర్లు మార్చి, తప్పుడు సమాచారంతో అనుమతులు పొంది, భూములు, చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై మాత్రమే చర్యలు ఉంటాయని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు.
Read more...
Read more...