CM Revanth Reddy : రైతు భరోసా పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ సంచలన ప్రకటన
CM Revanth Reddy : రైతులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభవార్త తెలిపారు. రైతు భరోసాను కొనసాగిస్తామని అన్నారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా పైసలు వేస్తామని తెలిపారు.
Read more...
Read more...