Shashikala: ఈసారి రెండాకుల గుర్తుపైనే పోటీ చేస్తాం – శశికళ
Shashikala : ఎన్నికల గుర్తు విషయంలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో రెండాకుల గుర్తుపైనే పోటీ చేయనున్నట్లు స్పష్టం చేసారు.
Read more...
Read more...