Browsing Tag

telangana government

Bhatti Vikramarka: సోషల్ మీడియా ట్రోల్స్ పై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి !

Bhatti Vikramarka: తాను కావాలనే చిన్నపీట మీద కూర్చున్నానని... యాదాద్రి ఆలయం ఘటనపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించారు.
Read more...

TSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు తెలంగాణా ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ ?

TSRTC: లహరి ఏసీ స్లీపర్‌, ఏసీ స్లీపర్‌ కమ్‌ సీటర్‌ బస్సుల్లో బెర్తులపై 10 శాతం రాయితీని ప్రకటిస్తూ ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది.
Read more...

Minister Ponnam : ఆర్టీసీ బస్సులో ఆకస్మికంగా ప్రత్యక్షమైన మంత్రి పొన్నం..

Minister Ponnam : తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ బస్సులో ఆకస్మికంగా ప్రత్యక్షమయ్యారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మంత్రి బస్సులో కనిపించడంతో కండక్టర్, డ్రైవర్, ప్రయాణికులు ఆశ్చర్యానికి గురయ్యారు.
Read more...

TSRTC: తెలంగాణా ఆర్టీసీకి అవార్డుల పంట !

TSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకి జాతీయ స్థాయిలో అవార్డుల పంట పండింది. నేషనల్‌ బస్‌ ట్రాన్స్‌పోర్టు ఎక్స్‌లెన్స్‌ అవార్డుల్లో టీఎస్‌ఆర్టీసీని ఐదు వరించాయి.
Read more...

Telangana Speaker : అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు

Telangana Speaker : అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో జరిగిన దివంగత స్పీకర్ శ్రీపాదరావు జయంతి వేడుకలకు స్పీకర్ హాజరయ్యారు.
Read more...

Telangana Govt : ధరణి పోర్టల్ లో సమస్యల పరిష్కారానికై ఐఏఎస్ లకు అప్పగించిన సర్కార్

Telangana Govt : తెలంగాణలో ధరణి సమస్య పరిష్కారానికి రేవంత్ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు కలెక్టర్లకు సీసీఎల్‌ఏ మార్గదర్శకాలను ప్రతిపాదించింది.
Read more...

DSC 2024 Notification: తెలంగాణలో 11,062 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల !

DSC 2024 Notification: తెలంగాణ రాష్ట్రంలో కొలువులు జాతర కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి... గురువారం డీఎస్సీ నోటిఫికేషన్‌ ను విడుదల చేసింది.
Read more...

CM Revanth Reddy: ఆర్థిక ఇబ్బందులున్నా… ఆరు గ్యారంటీల అమలు చేస్తాం – సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy: ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా... ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేసారు.
Read more...