Browsing Tag

telangana government

CM Revanth Reddy: టీ-ఫైబర్‌ డీపీఆర్ ఆమోదించాలని కేంద్ర మంత్రిని కోరిన రేవంత్ రెడ్డి !

CM Revanth Reddy: టీ-ఫైబర్‌ డీపీఆర్ ఆమోదించాలని కేంద్ర టెలికంశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క కలిశారు.
Read more...

TGSRTC Conductor: ఆర్టీసీ బస్సులో పురుడు పోసిన కండక్టరమ్మ !

TGSRTC: రక్షా బంధన్ రోజు.. తెలంగాణాలో ఓ మహిళా కండెక్టర్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. బస్సులో ప్రయాణిస్తున్న సంధ్య అనే నిండు గర్బిణికి పురుడు పోశారు.
Read more...

Telangana Rythu Bandhu 2024: మూడు విడతల్లో రూ.17,933 కోట్ల రుణమాఫీ – తెలంగాణా ప్రభుత్వం

Telangana: 22.37 లక్షల మంది రైతుల కుటుంబాలకు దాదాపు రూ.18 వేల కోట్ల రుణమాఫీ నిధులు జమ చేయటం తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారని సీఎం కార్యాలయం తెలిపింది.
Read more...

CM Revanth Reddy: హస్తినలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన !

CM Revanth Reddy: కాంగ్రెస్‌ అగ్రనేతలను కలిసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఫాక్స్‌కాన్‌ కంపెనీ ప్రతినిధులతో కూడా సమావేశమవుతారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Read more...

Abhishek Singhvi: తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్‌ అభ్యర్థిగా అభిషేక్‌ మను సింఘ్వీ !

Abhishek Singhvi: తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్‌ మను సింఘ్వీని కాంగ్రెస్‌ పార్టీ ఎంపిక చేసింది. ఈ మేరకు ఆయన అభ్యర్థితత్వాన్ని ఏఐసీసీ ప్రకటించింది.
Read more...

AP Government: తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు !

AP Government: రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిన ఉద్యోగులను తిరిగి వారి స్వరాష్ట్రానికి (తెలంగాణకు) పంపేలా చంద్రబాబు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
Read more...

Bhatti Vikramarka: పెద్దాపూర్ గురుకుల పాఠశాల విద్యార్థుల మృతిపై ఆరా తీసిన డిప్యూటీ సీఎం !

Bhatti Vikramarka: మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు.
Read more...

CM Revanth Reddy: తెలంగాణలో ‘స్టాన్‌ఫర్డ్‌’ శాటిలైట్‌ సెంటర్‌ ఏర్పాటు – సీఎం రేవంత్

CM Revanth Reddy: అమెరికాలోని ప్రసిద్ధ స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ బయోడిజైన్‌ శాటిలైట్‌ సెంటర్‌ ను తెలంగాణలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు.
Read more...

Nizamabad Municipal Corporation: ఏసీబి వలకు చిక్కిన నిజామాబాద్‌ మున్సిపాలిటీలో అవినీతి కొండ !

Nizamabad: నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ సూపరింటెండెంట్ దాసరి నరేందర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
Read more...