Browsing Tag

telangana government

Telangana Secretariat: మళ్లీ ఎస్పీఎఫ్‌ చేతుల్లోకి తెలంగాణా సచివాలయం భద్రత !

Telangana Secretariat: తెలంగాణ సచివాలయ భద్రత మళ్లీ ప్రత్యేక భద్రతా దళం(ఎస్పీఎఫ్‌) చేతుల్లోకి వెళ్లనుంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఈ మార్పు అమలులోకి వచ్చే అవకాశం ఉంది.
Read more...

Rakesh Reddy: జాబ్ క్యాలెండర్ పై బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి విసుర్లు !

Rakesh Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగాలు లేవని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి విమర్శించారు.
Read more...

Layout Regularization Scheme: ఎల్‌ఆర్‌ఎస్‌ మార్గదర్శకాలు జారీచేసిన తెలంగాణా ప్రభుత్వం !

Layout Regularization Scheme: రాష్ట్రంలో అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు తెలంగాణా ప్రభుత్వం ఆ మేరకు మార్గదర్శకాలు జారీచేస్తూ పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు.
Read more...

Justice Madan B Lokur: విద్యుత్‌ విచారణ కమిషన్‌ కొత్త ఛైర్మన్‌ గా జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌ !

Justice Madan B Lokur: తెలంగాణలో విద్యుత్‌ విచారణ కమిషన్‌ కొత్త ఛైర్మన్‌గా జస్టిస్‌ మదన్‌ భీమ్‌రావు లోకూర్‌ నియమితులయ్యారు.
Read more...

Jishnu Dev Varma : తెలంగాణ నూతన గవర్నర్‌ గా జిష్ణు దేవ్‌ వర్మ !

Jishnu Dev Varma: తెలంగాణ గవర్నర్‌ గా త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్‌ వర్మ (66) నియమిస్తున్నట్లు రాష్ట్రపతి భవన్‌ శనివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీచేసింది.
Read more...

Telangana Budget: రూ. 2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ ! అసెంబ్లీలో ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క…

Telangana Budget: రూ.2,91,159కోట్లతో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలంగాణ శాసనసభలో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
Read more...

CM Revanth Reddy: మూసీ శుద్ధికి కేంద్రం సహాయం కోరిన సీఎం రేవంత్‌రెడ్డి !

CM Revanth Reddy: మూసీ నది శుద్ధికి నిధుల సేకరణ లక్ష్యంగా తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌ ముగ్గురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు.
Read more...

Ball Beverage Packaging India: తెలంగాణాలో రూ.700 కోట్లతో అల్యూమినియం టిన్నుల యూనిట్‌ !

Ball Beverage Packaging India: అల్యూమినియం టిన్నులను ఉత్పత్తిచేసే ‘బాల్‌ బెవరేజ్‌ ప్యాకేజింగ్‌’ సంస్థ తెలంగాణాలో రూ.700 కోట్లతో యూనిట్‌ను స్థాపించడానికి సంసిద్ధత వ్యక్తంచేసింది.
Read more...

Telangana Rains: అలుగు వాగులో కొట్టుకుపోయిన బొలెరో ట్రాలీ వాహనం !

Telangana Rains: తెలంగాణాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాటారం మండలంలోని గంగపురి-మల్లారం గ్రామాల మధ్య అలుగు వాగు లో బొలెరో ట్రాలీ వాహనం కొట్టుకుపోయింది.
Read more...