Browsing Tag

Telangana Police

Car Accident: ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాల్వలోనికి దూసుకెళ్లిన కారు ! ముగ్గురు మృతి !

Car Accident : వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి వద్ద శనివారం ఘోర ప్రమాదం జరిగింది. కారులో అదుపుతప్పి ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాల్వలోనికి దూసుకెళ్లింది.
Read more...

Singer Kalpana: సింగర్ కల్పన భర్తను విచారిస్తున్న పోలీసులు

Singer Kalpana : ప్రముఖ నేపథ్య గాయని కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. చెన్నై నుంచి ఆసుపత్రికి వచ్చిన కల్పన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు.
Read more...

Drunk and Drive: పోలీస్ స్టేషన్‌ పై నుండి దూకి మందుబాబు ఆత్మహత్యాయత్నం

Drunk and Drive : ఖమ్మం జిల్లా పెనుబల్లి పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఓ లారీ డ్రైవర్... పోలీస్ స్టేషన్ పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు.
Read more...

Padi Kaushik Reddy: భారాస ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు !

Padi Kaushik Reddy: భారాస ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. విధులకు ఆటంకం కలిగించడంతో సైబరాబాద్‌ అదనపు డీసీపీ రవిచందన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read more...

Telangana Secretariat: మళ్లీ ఎస్పీఎఫ్‌ చేతుల్లోకి తెలంగాణా సచివాలయం భద్రత !

Telangana Secretariat: తెలంగాణ సచివాలయ భద్రత మళ్లీ ప్రత్యేక భద్రతా దళం(ఎస్పీఎఫ్‌) చేతుల్లోకి వెళ్లనుంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఈ మార్పు అమలులోకి వచ్చే అవకాశం ఉంది.
Read more...

TG News : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 27 మంది ఎస్ఐల బదిలీ

TG News : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న 27 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు.
Read more...

Malla Reddy: భూకబ్జా కేసులో పోలీసులతో మాజీ మంత్రి మల్లారెడ్డి వాగ్వివాదం !

కోర్టు వివాదంలో ఉన్న తమ స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి కొంతమంది వ్యక్తులతో వాగ్వివాదానికి దిగారు.
Read more...