Rains in Hyd : హైదరాబాద్ లో కుండపోత వర్షానికి చాలా ప్రాంతాలు జలమయం
Rains in Hyd : భాగ్యనగరంలో భారీ వర్షం కురుస్తోంది. ఈరోజు (గురువారం) మధ్యాహ్నం మేఘావృతమై భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు ఎండలు ప్రజలను ఇబ్బంది పెట్టాయి.
Read more...
Read more...