Browsing Tag

Telangana Secretariat

Telangana Secretariat: తెలంగాణ సచివాలయంపై డ్రోన్‌ చక్కర్లు ఇద్దరు అరెస్ట్‌

Telangana : హైదరాబాద్‌ లోని తెలంగాణా రాష్ట్ర సచివాలయంపై డ్రోన్ ఎగురవేసిన కేసులో వంశీ, నాగరాజు అనే ఇద్దరి వ్యక్తులను సైఫాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Read more...

TG Secretariat : తెలంగాణ సచివాలయానికి తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్

TG Secretariat : తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి గుర్తుతెలియని దుండగుడు ఫోన్ చేసి బెదిరింపులకు దిగడం తీవ్ర కలకలం రేపుతోంది.
Read more...

Telangana Secretariat: మళ్లీ ఎస్పీఎఫ్‌ చేతుల్లోకి తెలంగాణా సచివాలయం భద్రత !

Telangana Secretariat: తెలంగాణ సచివాలయ భద్రత మళ్లీ ప్రత్యేక భద్రతా దళం(ఎస్పీఎఫ్‌) చేతుల్లోకి వెళ్లనుంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఈ మార్పు అమలులోకి వచ్చే అవకాశం ఉంది.
Read more...