KTR : మంత్రి కొండా సురేఖకు మాజీ మంత్రి లీగల్ నోటీసులు జారీ
KTR : లోక్ సభ ఎన్నికలకు ముందు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఘటన హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసు రోజుకో మలుపులు తిరుగుతోంది. అయితే మొదట్లో సివిల్ సర్వెంట్లకే పరిమితమైన ఈ ఘటనలో రాజకీయ నాయకుల హస్తం ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.
Read more...
Read more...