Telugu Students: భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతతో స్వస్థలాలకు తెలుగు విద్యార్థులు
Telugu Students : ఆపరేషన్ సిందూర్ తో భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పంజాబ్, జమ్ముకశ్మీర్ లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు వెనక్కి వచ్చేస్తున్నారు.
Read more...
Read more...