Browsing Tag

Tirumala Tirupati Devasthanams

CM Chandrababu : శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులంతా తప్పకుండ టీటీడీ నిబంధనలు పాటించాల్సిందే

CM Chandrababu : తిరుమల శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ టీటీడీ నిబంధనలు పాటించాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
Read more...

Pawan Kalyan: తిరుమల లడ్డూ అపరాచారాన్ని నిరసిస్తూ పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష !

Pawan Kalyan: తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడటం ద్వారా గత ప్రభుత్వం చేసిన అపచారానికి నిరసనగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు
Read more...

YS Jagan : తిరుమల నెయ్యి కల్తీ వివాదంపై స్పందించిన మాజీ ముఖ్యమంత్రి

YS Jagan : తిరుమల ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందంటూ వస్తున్న ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు.
Read more...

TTD Notices: టీటీడీలో అక్రమాలపై మాజీ చైర్మెన్ కరుణాకర్‌ రెడ్డి, ధర్మారెడ్డికి విజిలెన్స్ నోటీసులు !

TTD: తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అక్రమాలపై నాటి ఛైర్మన్‌ కరుణాకర్‌రెడ్డి సహా అదనపు ఈవో ధర్మారెడ్డికి విజిలెన్స్‌ నోటీజులు ఇచ్చి వివరణ కోరారు.
Read more...

TTD : ఆ తేదీ నుంచే తిరుమలలో పవిత్రోత్సవాలు ప్రారంభం

TTD : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శించుకుని భక్తులు పరవశించిపోతుంటారు. ఒక్కసారైనా ఆ శ్రీనివాసుడిని దర్శించుకోవాలని తహతహలాడుతుంటారు.
Read more...

AP Tourism : తిరుమలకు వెళ్లే భక్తులకు ఏపీ టూరిజం స్పెషల్ ఆఫర్

AP Tourism : తిరుమల శ్రీవారిని ఎన్నిసార్లు దర్శించుకున్నా తనివితీరదు. శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్తుంటారు.
Read more...

Tirumala: తిరుమల క్యూలైన్‌ లలో ఆకతాయిల ప్రాంక్‌ వీడియో ! దర్యాప్తుకు ఆదేశం !

Tirumala: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం క్యూ లైన్లలో ఆకతాయిలు తీసిన ప్రాంక్ వీడియోలు పెను దుమారాన్ని రేపుతున్నాయి.
Read more...

Bandi Sanjay Kumar: గత వైసీపీ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు !

Bandi Sanjay Kumar: ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ పాలకులు వీరప్పన్‌ వారసులంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
Read more...

Amit Shah : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

Amit Shah : నాలుగు రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ క్రమంలో రాజకీయ నేతలంతా దైవ దర్శనం చేసుకోనున్నారు. హోంమంత్రి అమిత్ షా తన సతీమణి సోనాల్ షాతో కలిసి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
Read more...