Tirumala Tirupati Devasthanams: తిరుమలలో భక్తుల రద్ధీ ! వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు !
Tirumala Tirupati Devasthanams:వేసవి సెలవులు నేపధ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. దర్శనానికి సుమారు ౩౦- 40 గంటల సమయం వరకు క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
Read more...
Read more...
