Browsing Tag

TTD officials

TTD NEW EO : కొత్త టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన ‘శ్యామలారావు’

TTD NEW EO : తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓగా జె శ్యామలరావును ఏపీ ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఈరోజు (ఆదివారం) ఆయన గరుడాళ్వార్ ఎదుట ఈఓగా బాధ్యతలు స్వీకరించారు.
Read more...

TTD News : టీటీడీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సర్కార్ శుభవార్త

TTD News : టీటీడీ ఉద్యోగులకు బోర్డు శుభవార్త తెలియజేసింది. టీటీడీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 9 వేల మంది ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ టీటీడీ బోర్డు డైరెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు.
Read more...

Ayodhya Trust : అయోధ్య బాల రాముడి దర్శన ఏర్పాట్లపై టీటీడీ సలహాలు

Ayodhya Trust : అయోధ్య రామ మందిరానికి నిత్యం భక్తుల రద్దీ కొనసాగుతున్న తరుణంలో టీటీడీ అయోధ్య ట్రస్టు అధికారులకు రద్దీ కంట్రోల్ చేయడం ఎలా అనేది వివరించారు.
Read more...