Browsing Tag

Visakhapatnam Police

Minister Nara Lokesh: విశాఖలో ఏఐ ఎడ్జ్‌ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేశ్‌

Nara Lokesh : విశాఖలో మొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్(CLS) కు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు.
Read more...

Prisoners: సబ్ జైలు నుండి పరారైన ముద్దాయిలను అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు

Prisoners : అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైలు సిబ్బందిపై దాడి చేసి... జైలు నుండి పారిపోయిన ఇద్దరు ముద్దాయిలను విశాఖ నగర పోలీసులు శనివారం అరెస్ట్ చేసారు.
Read more...

Visakhapatnam Police: విశాఖలో భారీగా డ్రగ్స్ స్వాధీనం

Visakhapatnam : విశాఖ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. ఈగిల్ టీం, విశాఖ నగర పోలీసులు సంయుక్తం చేపట్టిన ఆపరేషన్ లో 25 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.
Read more...

Woman Murder: భీమిలి వివాహిత కేసులో బయటపడ్డ సంచలన నిజాలు

Woman Murder : విశాఖ జిల్లా భీమిలి మండలం దాకమర్రి సమీపంలో వివాహిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన క్రాంతి కుమార్‌ ను పోలీసులు అరెస్టు చేశారు.
Read more...

Visakhapatnam Police: దువ్వాడ జంట హత్యల కేసును చేధించిన పోలీసులు !

Visakhapatnam Police : విశాఖ నగరంలో కలకలం సృష్టించిన జంట హత్యల కేసును పోలీసులు చేధించారు. ఈ డబుల్ మర్డర్ కేస్ లో నిందితుడు ప్రసన్న కుమార్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు.
Read more...