YS Bhaskar Reddy-SC : భాస్కర్ రెడ్డికి హైకోర్టు బెయిల్ రద్దు చేస్తూ నోటీసులు జారీచేసిన ధర్మాసనం
YS Bhaskar Reddy : వైఎస్ భాస్కర్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Read more...
Read more...