YS Viveka Murder Case: వివేకా హత్యకేసులో అప్రూవర్ దస్తగిరి భార్యపై దాడి
YS Viveka : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో అప్రూవర్ దస్తగిరి భార్య షాబానాపై దాడి జరిగింది. మల్యాలలో ఆమెపై ఇద్దరు వైసీపీ మహిళా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు.
Read more...
Read more...