Vallabbhaneni Balashowry : వల్లభనేని బాలశౌరి వైసీపీని వీడటం ఖాయమా..?

వల్లభనేని బాలశౌరి వైసీపీని వీడటం నిజామా

Vallabbhaneni Balashowry : పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, జగన్ మోహన్ రెడ్డికి అలాగే వైసీపీకి దూరంగా జరుగుతున్న పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తునాయి. జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు బాలశౌరి, ఇద్దరి మధ్య చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో కూడా వల్లభనేని బాలశౌరి వైసీపీ ఎంపీగా మచిలీపట్నం నుంచి బరిలోకి దిగటం దాదాపు ఖాయమనే పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో గత నాలుగు ఐదు రోజుల నుంచి వల్లభనేని బాలశౌరి వైసీపీ పట్ల కొంత విముఖత వ్యక్తపరుస్తున్నట్లుగా కనిపిస్తుంది.

Vallabbhaneni Balashowry Viral

విశ్వసనీయ వర్గాలనుంచి అందుతున్న సమాచారం ప్రకారం, వల్లభనేని బాలశౌరి(Vallabbhaneni Balashowry) వైసీపీని వీడే పరిస్థితి కనిపిస్తుంది, అదే నిజమైతే బాలశౌరి, జనసేన తరుపునుంచి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తునాయి.

ఇది అయితే వైసీపీకి మాత్రం పెద్ద షాక్ గా చెప్పవచ్చు బాలశౌరి వీడటం అనేది చాలా షాక్ అని చెప్పవచ్చు, ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు పార్టీని వీడటం అనేది ఒక కొత్త పరిణామంగా మనం భావించాల్సి ఉంటుంది.

Also Read : Ambati Rambabu : అంబటిని అవమానించిన ముప్పళ్ల గ్రామస్తులు

Leave A Reply

Your Email Id will not be published!