Varshini Sounderajan : నిండు తెలుగుతనం తో మెరిసిపోతున్న యాంకర్ వర్షిణి

Varshini Sounderajan Traditional Wear

Varshini Sounderajan : యాంకర్ వర్షిణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పటాస్ 2 షో యాంకర్ గా రీ ఎంట్రీ ఇచ్చిన భామ వర్షిణి తెరపై కనిపించింది అంటే అభిమానులకు పండగే…ముద్దు ముద్దు మాటలతో…అందమైన నవ్వుతో యూత్ గుండెల్లో నిద్రలేకుండా చేస్తున్న ఈ భామ అటు టీవీ రియాలిటీ షోలతోనూ, వెబ్ సిరీస్ లతోనూ బిజీగా ఉన్నారు.

అలాగే సోషల్ మీడియా లో కూడా యాక్టీవ్గా ఉంటూ తన అందం తో మరింత ఆకర్శణీయంగా కనిపిస్తున్నారు. నిత్యం ఫోటలతో కుర్ర కారు ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు వర్షిణి(Varshini Sounderajan). తాజాగా నిండు తెలుగింటి ఆడపడుచుల ముస్తాబై కెమెరాకు పలు ఫోజులిచ్చారు ఈ అందాల భామ. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

TeluguISM - Varshini SounderajanTeluguISM - Varshini SounderajanTeluguISM - Varshini SounderajanTeluguISM - Varshini Sounderajan

TeluguISM - Varshini Sounderajan

TeluguISM - Varshini Sounderajan

TeluguISM - Varshini Sounderajan

Also Read : క్లీవేజ్ లో సెగలు పుట్టిస్తున్న.. పాయల్ రాజపుత్

Leave A Reply

Your Email Id will not be published!