Women Dance : సోషల్ మీడియా పుణ్యమా అని ఎవరు ఎప్పుడు వైరల్ అవుతారో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా టైమ్స్ స్క్వేర్ లో బాలీవుడ్ కింగ్ గా పేరొందిన బాద్షా షారుఖ్ ఖాన్ కు చెందిన సాంగ్ తేరే నాల్ నాచ్నాకి డ్యాన్స్(Women Dance) చేసింది.
ఈ డ్యాన్స్ వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన బ్లాగర్ పూజా జైస్వాల్ ఈ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఇది నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేసింది. ఉన్నట్టుండి ఆ స్త్రీ బాద్షా తేరే నాల్ నాచ్నాకి డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. వెంటనే ఆ దారిన వెళుతున్న వారంతా ఆమెతో కలిసి పోవడం ఆశ్చర్య పోయేలా చేసింది.
ఈనెల 1న ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటి వరకు 2.2 మిలియన్లకు పైగా నెటిజన్లు ఇష్టపడ్డారు. ఈ పాట 2018 లో వచ్చిన చిత్రం నవాబ్దాదేలోనిది. మొదట్లో బాటసారులు ఆమెను (Women Dance)చూసేందుకు ప్రయత్నం చేశారు.
ఆ తర్వాత అర్థం చేసుకునేందుకు యత్నించచారు. వీడియోను షేర్ చేసిన ఫ్యాషన్ బ్లాగర్ పూజా జైస్వాల్ తో పాటు సంగీతం, ఆకర్షణీయమైన ట్యూన్ వారిని గాడిలో పెట్టేలా చేసింది.
ఈ వీడియోకు అందమైన క్యాప్షన్ కూడా జత చేసింది. గాయకులు బాద్షా, సునంద శర్మలకు కూడా ట్యాగ్ చేసింది. ఈ వీడియోను చూసిన వెంటనే చాలా మంది తాము కూడా ఇలా డ్యాన్స్ చేస్తే బావుంటుందని పేర్కొన్నారు.
మరికొంత మంది అద్భుతం అంటూ కితాబు ఇచ్చారు. గత నెలలో సమీందర్ సింగ్ ధింద్సా . భారత దేశానికి చెందిన ఓ కాలేజీ విద్యార్థి.
Also Read : సింగరేణిలో నాని- కీర్తి ఆటా పాట