MI vs LSG : ఐపీఎల్ లో ఇప్పటి దాకా ఖాతా తెరవని ముంబై ఇండియన్స్(MI vs LSG) కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. ముంబై లోని సీసీఐ పీఎం బార్నోర్న్ స్టేడియంలో లీగ్ మ్యాచ్ జరగనుంది.
ఇక ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. పాయింట్ల వరకు చూస్తే లక్నో సూపర్ జెయింట్స్(MI vs LSG) 5 మ్యాచ్ లు ఆడింది. 3 మ్యాచ్ లలో విజయం సాధించి రెండు మ్యాచ్ లో ఓటమి పాలైంది.
ఇక ముంబై ఇండియన్స్ ఐదు మ్యాచ్ లు ఆడితే అన్నీ ఓటమి మూటగట్టుకుంది. ఇక జట్ల పరంగా చూస్తే లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో కేఎల్ రాహుల్ ( కెప్టెన్ ), అయుష్ బదోని, కర్ణ్ శర్మ, కైల్ మేయర్స్ ,
అంకిత్ రాజ్ పుత్, ఆండ్రూ టై, మయాంక్ యాదవ్ , క్వింటన్ డీకాక్ , ఎవిన్ లూయిస్ , జేసన్ హోల్డర్ ఆడతారు.
మనీష్ పాండే, షాబాజ్ నదీమ్ , కృనాల్ పాండ్యా, మోహిసిన్ ఖాన్ , రవి బిష్నోయ్ , అవేశ్ ఖాన్ , మార్కస్ స్టోయినిస్ , మననో వోహ్రా, దుష్మంత్ చమీరా, దీపక్ హూడా, కృష్ణప్ప గౌతమ్ ఆడనున్నారు.
ముంబై ఇండియన్స్ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ కాగా , రమణ్ దీప్ సింగ్ , హృతిక్ షోకీన్ , రాహుల్ బుద్ది,
అర్షద్ ఖాన్, సూర్య కుమార్ యాదవ్ ,కీరన్ పొలార్డ్ , ఇషాన్ కిషన్ , జస్ ప్రీత్ బుమ్రా, బాసిల్ థంపి ఆడతారు. వీరితో పాటు ఆర్యన్ జుయల్ ,
అమూల్ ప్రీత్ సింగ్ , అర్జున్ టెండూల్కర్ , జోఫ్రా ఆర్చర్ , డానియెల్ సామ్స్ , టైమల్ మిల్స్ , డెవాల్డ్ బ్రెవిస్ ,
సంజయ్ యాదవ్ , తిలక్ వర్మ, మురుగన్ అశ్విన్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనాద్కత్ , మయాంక్ మార్కెండే , టిమ్ డేవిడ్ , రిలె మెరిడిత్ ఆడతారు.
Also Read : కోల్ కతాకు హైదరాబాద్ కోలుకోలేని షాక్