Breaking
- మార్చి 26 నుండి శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు
- గద్దర్ అవార్డులను ప్రకటించిన సర్కార్
- హుజుర్ నగర్, కోదాడ రహదారులకు మహర్దశ
- హామీల అమలులో రేవంత్ సర్కార్ ఫెయిల్
- 9న నల్లచెరువును ప్రారంభించనున్న సీఎం
- ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక
- ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ బాస్ లు
- ఇండియా టుడే కాన్క్లేవ్ 2026కు కేటీఆర్ కు ఆహ్వానం
- నియోజకవర్గాల వారీగా అభివృద్ది నివేదిక
- పేదల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం : సీఎం
Browsing Category
International
International NEWS
WHO : దేశంలో 77 శాతం చిన్న పిల్లలకు పౌష్టికాహార లోపం..ఆ రాష్ట్రాల్లో బాగా..
WHO : డబ్ల్యూహెచ్‌ఓ సూచించినట్లుగా 6-23 నెలల వయస్సు గల 77 శాతం మంది పిల్లలకు(భారత్) పౌష్టికాహారం అందట్లేదని ఓ అధ్యయనం పేర్కొంది.
Read more...
Read more...
ISIS Terrorists : చిన్నారులను చంపి వండుకొని తింటున్న ఐసిస్ మూకలు
ISIS : ఐసిస్ ఉగ్రవాద సంస్థ దురాగతాలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. ఐసిస్ చేతిలో బందీలుగా మారిన శిశువులను చంపి వారి మాంసంతో కూర వండేవారట.
Read more...
Read more...
Benjamin Netanyahu : ఇజ్రాయెల్ ప్రధాని టార్గెట్ గా ఇంటిపై డ్రోన్లతో దాడులు
Benjamin Netanyahu : సంస్థ హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ తుదముట్టడించిన కొద్ది గంటలకే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహు ఇంటిని లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి జరిగింది.
Read more...
Read more...
Yahya Sinwar : ఇజ్రాయెల్ కాల్పుల్లో హమాస్ అగ్రనేత ‘యాహ్యా సిన్వర్’ హతం
Yahya Sinwar : హమాస్ గ్రూపు అధినేత యాహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టాయి. ఇజ్రాయెల్‌లో గతేడాది అక్టోబర్ ఏడో తేదీన జరిగిన నరమేథానికి కీలక సూత్రధారి అయిన సిన్వర్ గురించి ఇజ్రాయెల్ తీవ్రంగా గాలిస్తోంది.
Read more...
Read more...
Sheik Hasina : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ‘షేక్ హసీనా’ కు అరెస్ట్ వారెంట్ జారీ
Sheik Hasina : బంగ్లాదేశ్‌లో దేశవ్యాప్త విద్యార్థుల నిరసన తర్వాత ఆగస్టులో అధికారం నుండి తొలగించబడిన మాజీ ప్రధాని షేక్ హసీనాపై బంగ్లాదేశ్ కోర్టు గురువారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
Read more...
Read more...
India-Canada : రోజు రోజుకు ముదురుతున్న భారత్, కెనడా మధ్య దౌత్య వివాదం
Canada : ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీ్పసింగ్ నిజ్జర్ హత్యపై భారత్, కెనడా మధ్య మొదలైన దౌత్య వివాదం మరింత ముదిరింది.
Read more...
Read more...
India-Canada : భారత్, కెనడా మధ్య రోజు రోజుకు ముదురుతున్న దౌత్య యుద్ధం
India-Canada : భారతదేశం, కెనడా మధ్య దౌత్య సంబంధాలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. ఆ దేశ దుష్ట చేష్టలకు భారత్ ఘాటుగా బదులిస్తోంది.
Read more...
Read more...
Virat Kohli : కింగ్ కోహ్లీ ని ఆపడం మావల్ల కాలేదంటున్న పాక్ ఆటగాడు
Virat Kohli : మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి సత్తా కలిగిన బ్యాటర్‌గా అవతరించాడు కింగ్ కోహ్లీ. దేశం ఏదైనా, మైదానం ఎక్కడైనా పరుగుల వరద పారిస్తూ రన్ మెషిన్‌గా పేరు తెచ్చుకున్నాడు.
Read more...
Read more...
Noel Tata : టాటా బోర్డు చైర్మన్ గా ఎన్నికైన ‘నోయెల్ టాటా’
Noel Tata : టాటా ట్రస్ట్ బోర్డ్ చైర్మన్‌గా నోయెల్ టాటా ఎన్నికయ్యారు. నోయెల్ టాటాను ట్రస్ట్ బోర్డ్ ఏకగ్రీవంగా ఎన్నుకుంది.
Read more...
Read more...
Turkish Airlines : మార్గమధ్యంలో టర్కిష్ ఎయిర్లైన్స్ పైలట్ దుర్మరణం
Turkish Airlines : టర్కీష్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం మార్గమధ్యంలో ఉండగా పైలట్ మృతిచెందారు. దీంతో, సహాయకపైలట్ విమానాన్ని అత్యవసరంగా లాండ్ చేయాల్సి వచ్చింది.
Read more...
Read more...