Breaking
- మార్చి 26 నుండి శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు
- గద్దర్ అవార్డులను ప్రకటించిన సర్కార్
- హుజుర్ నగర్, కోదాడ రహదారులకు మహర్దశ
- హామీల అమలులో రేవంత్ సర్కార్ ఫెయిల్
- 9న నల్లచెరువును ప్రారంభించనున్న సీఎం
- ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక
- ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ బాస్ లు
- ఇండియా టుడే కాన్క్లేవ్ 2026కు కేటీఆర్ కు ఆహ్వానం
- నియోజకవర్గాల వారీగా అభివృద్ది నివేదిక
- పేదల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం : సీఎం
Browsing Category
International
International NEWS
Kamala Vs Trump : తొలిసారి లైవ్ డిబేట్ లో పాల్గొన్న ట్రంప్, కమలా హ్యారిస్
Kamala Vs Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎన్నికల ప్రచారం మరింత జోరందుకుంది. ఈ నేపథ్యంలో కీలక ఘట్టం జరిగింది.
Read more...
Read more...
Kamala Harris : తెలుగు పాటతో ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టిన కమలా హ్యరీస్
Kamala Harris : అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. డెమొక్రాటిక్ పార్టీ నామినీ కమలా హ్యారీస్ దూసుకుపోతున్నారు.
Read more...
Read more...
Vladimir Putin : శాంతి చర్చలకు సిద్ధమంటూ కీలక ప్రకటన చేసిన రష్యా అధ్యక్షుడు
Vladimir Putin : గత రెండేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి తెరపడే అవకాశం కనిపిస్తోంది. గత నెలలో ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన సందర్భంగా శాంతి కోసం ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.
Read more...
Read more...
Landslide: వైష్ణో దేవి యాత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడి.. ఒకరు మృతి
Landslide: జమ్మూ కశ్మీర్‌లోని రియాసి జిల్లాలో ప్రమాదం చోటు చేసుకుంది. మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే యాత్ర మార్గంలో సోమవారం కొండచరియలు విరిగిపడ్డాయి.
Read more...
Read more...
US Elections 2024 : కమలా హరీష్ తో డిబేట్ కు సై అంటున్న ట్రంప్
US Elections 2024 : అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం వాడీవేడీగా జరుగుతున్న వేళ.. అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఘట్టానికి వేదిక, సమయం ఫిక్స్అయింది.
Read more...
Read more...
Kim Jong Un : కిమ్ గుప్పెట్లో సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సూసైడ్ డ్రోన్లు
Kim Jong UN: చిన్న దేశమైనా.. తన దగ్గరున్న అణ్వాయుధాలతో ప్రపంచ దేశాలను భయపెడుతూ నియంతగా పేరొందిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చేతికి మరో ప్రమాదకరమైన ఆయుధం లభించింది.
Read more...
Read more...
Israel PM : తీవ్ర ఉద్రిక్తత సమయంలో సంచలన ప్రకటన చేసిన బెంజమాన్
Israel PM : లెబనాన్‌లోకి చొచ్చుకెళ్లి హిజ్బుల్లా సైన్యానికి చెందిన వందలాది రాకెట్ లాంఛర్లను ధ్వంసం చేసిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమాన్ నెతన్యాహు కీలక ప్రకటన విడుదల చేసింది.
Read more...
Read more...
PM Modi Tour : ప్రధాని మోదీ యూరప్ పర్యటనకు ముందే మాస్కోలో పెద్ద దాడి
PM Modi : ఉక్రెయిన్ పర్యటనకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయల్దేరారు. ఈ సమయంలో మాస్కోలో అతిపెద్ద డ్రోన్ దాడి జరగడం విశేషం.
Read more...
Read more...
Kamala Harris : అధ్యక్షుడు జో బైడెన్ ను పొగుడుతూ ప్రసంగించిన కమలా హ్యారిస్
Kamala Harris : అమెరికా వైస్ ప్రెసిడెంట్, డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ‘డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్’లో సంప్రదాయానికి విరుద్ధంగా ఆశ్చర్యకర ప్రసంగం చేశారు.
Read more...
Read more...
Sheikh Hasina : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ని వెంటాడుతున్న మరో 3 కేసులు
Sheikh Hasina : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను కష్టాలు వెంటాడుతున్నాయి. ఆమె దేశం విడిచి వచ్చేసినా.. కేసులు ఆగడం లేదు. తాజాగా ఆమెపై మూడు కేసులు నమోదయ్యాయి.
Read more...
Read more...