CM Ashok Gehlot : మోదీ మౌనం అశోక్ గెహ్లాట్ ఆగ్రహం
నిర్మాణ్ పర్పూర్ పై మౌనమేల
CM Ashok Gehlot : రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయన నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలో రాజస్థాన్ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్దానికి తెర లేపింది. ఈ తరుణంలో తన కేబినెట్ కు చెందిన మంత్రి రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందంటూ కామెంట్స్ చేయడం కలకలం రేపింది. దీనిపై సీఎం వెంటనే స్పందించారు. ఆ మేరకు సదరు మంత్రిని కేబినెట్ నుంచి తప్పించారు.
CM Ashok Gehlot Comments
ఈ తరుణంలో మోదీపై విమర్శలకు దిగడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది. శనివారం సీఎం అశోక్ గెహ్లాట్(CM Ashok Gehlot) మీడియాతో మాట్లాడారు. కృష్ణ పర్పూర్ మండుతున్నందుకు నన్ను మన్నించాలని కోరారు. ఎంత మంది చంపబడ్డారో ఎవరికీ తెలియదన్నారు. ఇలాంటి సంఘటనలు వందల సంఖ్యలో జరిగాయన్నారు.
ప్రధాన మంత్రి మణిపూర్ మండుతుంటే మౌనం వహిస్తారు. ఆయన దేశాలను చుట్టి వస్తారు. కానీ అల్లర్లు, హింస, అత్యాచారాల గురించి మాత్రం నోరు విప్పరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం అశోక్ గెహ్లాట్.
Also Read : Varudu Kalyani : సిసలైన సైకో చంద్రబాబు – కళ్యాణి