Iswarya Menon : ఐశ్వర్య మీనన్ క్యూట్ అండ్ స్పైసీ హాట్ అందాల విందు

Hot Spicy Pics Viral

Iswarya Menon : తెలుగులో లవ్ ఫెయిల్యూర్ అనే చిత్రంలో ఓ చిన్నపాటి క్యారెక్టర్ పాత్రలో నటించి అందరి మనలను పొందింది తమిళ బ్యూటీ ఐశ్వర్య మీనన్. 

అయితే ఈ అమ్మడు లవ్ ఫెయిల్యూర్ చిత్రంలో నటించిన తర్వాత మళ్లీ టాలీవుడ్ లో నటించలేదు. కానీ తమిళం, మలయాళం లో మాత్రం బాగానే అవకాశాలు దక్కించుకుని రాణించింది.

ఈ క్రమంలో అప్పుడప్పుడూ పలు రకాల ఫోటోషూట్స్ చేస్తూ తన అందాల ఆరబోతతో కుర్రకారును కునుకు లేకుండా చేస్తోంది. అలాగే ఈ అందమైన ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ రోజురోజుకీ తన ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ పెంచుకుంటోంది.

తాజాగా సారీ వేర్ లో క్యూట్ అందాలను అందించింది అమ్మడు అలాగే హాట్ హాట్ ఫోటోలు కూడా కుర్ర కారు గుండెలు పిండేసేలా ఫోజులిచ్చింది అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇంకేముంది నెటిజన్లు ఒక్కసారిగా ఫిదా అయ్యారు. అంతేకాకుండా ఈ ఫోటోలను షేర్ చేసిన అతికొద్ది సమయంలోనే లక్షల సంఖ్యలో లైకులు, కామెంట్లు ఇచ్చారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నటి ఐశ్వర్య మీనన్ కోలీవుడ్ ను వదిలి టాలీవుడ్ పై దృష్టిసారించినట్లు సమాచారం. ఇందులో భాగంగా తెలుగులో ప్రముఖ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న చిత్రంలో ఐశ్వర్య మీనన్(Iswarya Menon) కీలక పాత్రలో నటిస్తోంది.

అలాగే తమిళంలో కూడా ప్రముఖ హీరో అశోక్ సెల్వన్ హీరోగా నటిస్తున్న వేజాం చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు కూడా పూర్తయినట్లు సమాచారం.

TeluguISM - Iswarya MenonTeluguISM - Iswarya MenonTeluguISM - Iswarya Menon

TeluguISM - Iswarya Menon

TeluguISM - Iswarya Menon

TeluguISM - Iswarya MenonTeluguISM - Iswarya Menon

TeluguISM - Iswarya Menon

Also Read : సారీ వేర్ లో క్యూట్ అందాలను అందించిన అనుపమ

Leave A Reply

Your Email Id will not be published!