KKR vs DC IPL 2022 : కోల్ క‌తా వ‌ర్సెస్ ఢిల్లీ బిగ్ ఫైట్

జోరు మీదున్న కేకేఆర్ నిరాశ‌లో ఢిల్లీ

KKR vs DC : ఐపీఎల్ 2022లో ఇవాళ ముంబై లోని సీసీఐ స్టేడియంలో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ , ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్ల మ‌ధ్య ఉత్కంఠ పోరు మొద‌లు కానుంది. రిష‌బ్ పంత్ సార‌థ్యంలోని ఢిల్లీ క్యాపిట‌ల్స్ (KKR vs DC)ఇప్ప‌టి వ‌ర‌కు పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో నిరాశ‌లో ఉంది.

ఇక కోల్ క‌తా అద్భుతమైన ఆట తీరుతో స‌త్తా చాటుతోంది. ఇరు జ‌ట్ల‌కు ఈ మ్యాచ్ కీల‌క‌మైన‌ప్ప‌టికీ

ఢిల్లీ క్యాపిట‌ల్స్(KKR vs DC) కు మాత్రం అత్యంత ముఖ్య‌మైన‌ది. ఎందుకంటే ప్లే ఆఫ్ చేరాలంటే ఈ మ్యాచ్ లో త‌ప్ప‌నిస‌రిగా గెల‌వాల్సి ఉంటుంది.

ఇప్ప‌టికే గుజ‌రాత్ టైటాన్స్ ,ఆర్సీబీ దూసుకు వెళుతున్నాయి. ఇక చెన్నై, ముంబై నిరాశ ప‌రిచాయి.

జ‌ట్ల ప‌రంగా చూస్తే ఇలా ఉన్నాయి. తుది జ‌ట్ల‌ను మ్యాచ్ కు ముందు ప్ర‌క‌టిస్తారు.

కేకేఆర్ త‌ర‌పున ప్ర‌థ‌మ్ సింగ్ , ర‌మేష్ కుమార్, తోమ‌ర్ , హ‌కీమ్ ఖాన్ , క‌రుణ ర‌త్నే, ఆరోన్ ఫించ్ , శ్రేయ‌స్ అయ్య‌ర్ (కెప్టెన్ ) ఆడ‌తారు.

ఆండ్రీ రస్స‌ల్ , నబీ, అంకుల్ రాయ్ , ఉమేష్ యాద‌వ్ , సామ్ బిల్లింగ్స్ , అజింక్యా ర‌హానే, నితీష్ రాణా , టిమ్ సౌథీ, రింకూ సింగ్

, స‌లామ్ , శివం మావి, సునీల్ స‌రైన్ ఉన్నారు. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, షెల్డ‌న్ జాక్స‌న్ , వెంక‌టేశ్ అయ్య‌ర్, ఇంద్ర‌జిత్ , పాట్ క‌మిన్స్ , అశోక్ వ‌ర్మ ఆడ‌తారు.

ఢిల్లీ క్యాపిట‌ల్స్ లో రిష‌భ్ పంత్ ( కెప్టెన్ ) , డేవిడ్ వార్న‌ర్ , పృథ్వీ షా, పావెల్ , య‌శ్ ధుల్ , ఖ‌లీల్ అహ్మ‌ద్ , మిచెల్ మార్ట్, మ‌న్ దీప్ సింగ్ , స‌ర్ఫ‌రాజ్ ఖాన్ , అన్ రిచ నోర్డే ఆడ‌తారు.

అశ్విన్ హెబ‌ర్ , అక్ష‌ర్ ప‌టేల్ , కోన శ్రీ‌క‌ర్ భ‌ర‌త్, విక్క ఓస్త్వాల్, ల‌లిత్ యాద‌వ్ , ప్ర‌వీణ్ దుబే, లుంగి ఎన్గిడి

, శార్దూల్ ఠాకూర్ , క‌మలేష్ నాగ‌ర్ కోటి, కుల్దీప్ యాద‌వ్, టీమ్ సీఫెర్ట్ , ముస్తాఫిజుర్ రెహ్మాన్, రిపాల్ ప‌టేల్ , చేత‌న్ స‌కారియా ఉన్నారు.

Also Read : రిష‌బ్ పంత్ పై వీరూ కామెంట్స్

Leave A Reply

Your Email Id will not be published!