Nabha Natesh : అందమైన ఫోజుల్లో నభా నటేష్ అందాలు

Nabha Natesh : సుధీర్ హీరోగా వ‌చ్చిన న‌న్ను దోచుకుందువ‌టే సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌కరించిన అందాల ముద్దుగుమ్మ న‌భా న‌టేష్‌. చూడ‌చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన ఈ ముద్దుగుమ్మ ఇస్మార్ శంకర్ సినిమాతో నభా నటేష్(Nabha Natesh) తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

తన నటన , చిలిపి అల్లరి అందరిని అలరించింది. తాజాగా తన హాట్ సొగసులను అభిమానులకు వడ్డించింది. హాట్ జీన్స్ లో క్యాజువల్ లుక్స్ లో అందాల ట్రీట్ ఇచ్చింది. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.TeluguISM - Nabha NateshTeluguISM - Nabha Natesh

TeluguISM - Nabha Natesh

TeluguISM - Nabha Natesh

TeluguISM - Nabha Natesh

TeluguISM - Nabha NateshTeluguISM - Nabha Natesh

TeluguISM - Nabha Natesh

Also Read : అదిరిపోయే అందాలతో అనసూయ హాట్ హాట్ ఫోజులు

Leave A Reply

Your Email Id will not be published!