Payal Rajput : హాట్ బోల్డ్ అందాలతో హాట్ హాట్ గా పాయల్ రాజపుత్

Hot Bold Pics Viral

Payal Rajput : ఆరెక్స్ 100 సినిమాతో కుర్రాళ్ళ మనసు దోచేసింది అందాల భామ పాయల్ రాజ్ పుత్(Payal Rajput)..హాట్ రొమాంటిక్ లుక్స్ తో వెండితెరపై ఆమె చేసిన పాత్ర కుర్రాళ్లను మతులుపోగొట్టింది . చేసింది తక్కువ చిత్రాలే అయినా బోల్డ్ హీరోయిన్ గా భారీ ఇమేజ్ తెచ్చుకుంది. తాజాగా మంచు విష్ణు తో జిన్నా మూవీ లో సన్నీ లియోన్ తో పాటు నటించింది . ఈ మూవీ ఆశించిన మేర విజయం దక్కలేదు.

అటు సినిమాలతో పాటుగా తన గ్లామర్ ను అభిమానులకు పంచుతుంది. తాజగా హాఫ్ జీన్స్ లో థైస్ చూపిస్తూ క్లీవేజ్ అందాలను అందించింది ఈ భామ. ఈ పిక్స్ కు మంచి స్పందన వస్తుంది సోషల్ మీడియా వేదికగా .. ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఆ పిక్స్ .TeluguISM - Payal Rajput

TeluguISM - Payal Rajput

TeluguISM - Payal Rajput

TeluguISM - Payal Rajput

TeluguISM - Payal RajputTeluguISM - Payal RajputTeluguISM - Payal Rajput

Also Read : కిక్కెక్కించే ఫోజులతో కాక రేపిన కియారా అద్వానీ

Leave A Reply

Your Email Id will not be published!