PBKS vs GT : ఐపీఎల్ 2022లో డిఫెడింగ్ చాంపియన్స్ గా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ , ముంబై ఇండియన్స్ కు ఈసారి అంతగా అచ్చి రానట్టు లేదు. ఇప్పటికే ఈ రెండు ప్రధాన జట్లు ఇంతవరకు బోణీ చేయలేదు.
ఇరు జట్లు పరాజయాన్ని పరిసమాప్తం చేసే పనిలో పడ్డాయి. ఇక మయాంక్ అగర్వాల్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ హార్దిక్ పాండ్యా సారథ్యం లోని గుజరాత్ టైటాన్స్(PBKS vs GT )మధ్య కీలక మ్యాచ్ జరగనుంది ముంబై లోని సీసీఐ స్టేడియంలో.
ఇరు జట్లకు ఇది అత్యంత ముఖ్యం. ఏది ఏమైనా ఆసక్తికర పోరు కొనసాగడం ఖాయమని తేలి పోయింది.
పంజాబ్ కింగ్స్ జట్టుకు మయాంక్ అగర్వాల్ కెప్టెన్ . బల్తేజ్ సింగ్ , అన్ష్ పటేల్ , రిషి ధావన్ , రాజపక్స భనుక,
జితేశ్ శర్మ, బెన్నీ హూవెల్ , జానీ బెయిర్ స్టో, కగిసో రబడ, సందీప్ శర్మ, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్ ఆడతారు. హరిప్రీత్ బార్, ఇషాన్ పోరెల్, షారుఖ్ ఖాన్ ,
నాథన్ ఎల్లిస్ , ఓడియన్ స్మిత్, మయాంక్ అగర్వాల్ , రిటిక్ ఛటర్జీ, రాజ్ బావా, ప్రేరక్ మన్కడ్ , అథర్వ తైదే, ప్రభ సిమ్రాన్ సింగ్ , శిఖర్ ధావన్ , లివింగ్ స్టోన్ , వైభవ్ అరోరా ఆడతారు.
గుజరాత్ టైటాల్స్ లో మాథ్యూ వేడ్ , జోసఫ్ , జేసన్ రాయ్ , జయంత్ యాదవ్ , డొమినిక్ గ్రేక్స్ , గురు కీరత్ సింగ్ , నూర్ అహ్మద్ , ప్రదీప్ సాంగ్వాన్ , సాయి సుదర్శన్ , సదరంగని,
డేవిడ్ మిల్లర్ , హార్దిక్ పాండ్యా ( కెప్టెన్ ) షమీ, రషీద్ ఖాన్ , విజయ్ శంకర్ , సాహా, దర్శన్ నాల్కేండే ఆడతారు.
యశ్ దయాల్ , సాయి కిషోర్ , లూకీ ఫెర్యూ సన్ , శుభ్ మన్ గిల్ , రాహుల్ తెవాతియా, వరుణ్ ఆరోన్ ఉన్నారు.
Also Read : కమిన్స్ సెన్సేషన్ బాద్ షా డ్యాన్స్