Pujita Ponnada : అప్సరసలా వయ్యారాలు ఒలగబోస్తున్న పూజిత పొన్నాడ

Pujita Ponnada : టాలీవుడ్ హాట్ క్రేజీ భామ పూజిత పొన్నాడ(Pujita Ponnada) తన అందాలతో ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తోంది . ఈమె సోషల్ మీడియాలో కూడా యమ యాక్టీవ్‌గా ఉంటుంది.

ఎప్పుడూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేయడంతో పాటు.. తన గ్లామర్ షో చేసే హాట్ హాట్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ కుర్ర కారుకి హాట్ ఫేవరెట్ గా మారింది.ఇటీవల ఆకాశ వీడులో సినిమాలో అద్భుతమైన నటనతో తెలుగు అభిమానులను మరింత ఆకట్టుకుంది ఈ సాఫ్ట్ వెర్ భామ.

తాజాగా అప్సరస లా తన సొగసులు షేర్ చేసింది. ఆ అందాలకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

TeluguISM - Pujita Ponnada

TeluguISM - Pujita PonnadaTeluguISM - Pujita Ponnada

TeluguISM - Pujita Ponnada

TeluguISM - Pujita Ponnada

TeluguISM - Pujita PonnadaTeluguISM - Pujita Ponnada

Also Read : ట్రెడిషనల్ లుక్స్ తో ఆత్మిక అందాల విందు

Leave A Reply

Your Email Id will not be published!