Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ హాట్ ఫోజులతో సోషల్ మీడియా జోరు

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh).. సినీ పరిశ్రమలో అగ్రకథానాయికగా ఓ ఊపు ఊపేసింది.. దక్షిణాదిలోనే కాకుండా.. ఉత్తరాదిలోనూ రకుల్ జోరు మీదు దూసుకుపోతుంది.

ఇండస్ట్రీలోనే సక్సెస్ ఫుల్ హీరోయిన్‏గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ చిన్నది.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. గత కొద్ది రోజులుగా రకుల్ కు ఆఫర్స్ కరువైయ్యాయి.

సినిమా సంగతి అటుంచితే ఈ భామ సోషల్ మీడియా లో పిచ్చ ఆక్టివ్ .ఎప్పుడు హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ యూత్ ని అలరిస్తుంది. తాజాగా కూడా రకుల్ బ్యూటిఫుల్ ఫోజులతో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. TeluguISM - Rakul Preet Singh

TeluguISM - Rakul Preet Singh

TeluguISM - Rakul Preet Singh

TeluguISM - Rakul Preet Singh

TeluguISM - Rakul Preet Singh

TeluguISM - Rakul Preet Singh

Also Read : నెట్టింట్లో లైగ‌ర్ సాంగ్ హ‌ల్ చ‌ల్

Leave A Reply

Your Email Id will not be published!