Rape Attempt: ఎంఎంటీఎస్ రైలులో దారుణం ! రన్నింగ్ ట్రైన్ లో అత్యాచారయత్నం !
ఎంఎంటీఎస్ రైలులో దారుణం ! రన్నింగ్ ట్రైన్ లో అత్యాచారయత్నం !
Rape Attempt : సికింద్రాబాద్ లో దారుణం జరిగింది. సికింద్రాబాద్ నుండి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలు(MMTC Train)లో ఓ కామాంధుడు… యువతిపై అత్యాచారయత్నం చేశాడు. దీనితో భయాందోళనకు గురైన ఆ యువతి… రన్నింగ్ ట్రైన్ లో నుండి దూకి… అత్యాచారం నుండి తప్పించుకుంది. అయితే ఆమె రన్నింగ్ ట్రైన్ లో నుండి దూకడం వలన తీవ్ర గాయాలపాలయింది. దీనితో ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒక పూర్తి వివరాల్లోకి వెళితే…
Rape Attempt in Running Train
ఏపీలోని అనంతరపురం జిల్లాకు చెందిన ఓ యువతి… మేడ్చల్
ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇది గమనించిన స్థానికులు యువతిని సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు ఆస్పత్రికి చేరుకుని బాధితురాలి నుంచి స్టేట్‌మెంట్ తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Blast in Bakery: హైదరాబాద్ లో భారీ పేలుడు ! ఐదుగురికి తీవ్ర గాయాలు !