Browsing Tag

ACB

Muralidhar Rao: నీటిపారుదలశాఖ మాజీ ఈఎన్‌సీ మురళీధర్‌రావు అరెస్ట్‌

Muralidhar Rao : అధికారాన్ని అడ్డం పెట్టుకుని భారీగా అక్రమాస్తులు కూడబెట్టిన కేసులో తెలంగాణా నీటిపారుదలశాఖ మాజీ ఈఎన్‌సీ మురళీధర్‌రావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసారు.
Read more...

ACB Notices: ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు

ACB Notices : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌(KTR)కు ఫార్ములా-ఈ కేసులో అవినీతి నిరోధక శాఖ(ACB) అధికారులు నోటీసులు జారీ చేశారు.
Read more...

Venkat Reddy: మైన్స్ మాజీ ఎండీ వెంకటరెడ్డిపై విచారణకు అనుమతి !

Venkat Reddy: గత ప్రభుత్వ హయాంలో గనుల శాఖ మాజీ ఎండీ వీజీ వెంకటరెడ్డి అక్రమాలపై విచారణ చేపట్టేందుకు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఏ కింద అనుమతి తీసుకుంది.
Read more...

Hospital Superintendent in ACB Net: ఏసీబీ వలలో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ !

Hospital Superintendent in ACB Net: మందుల టెండర్ ను ఆమోదించడానికి మూడు లక్షలు లంచం తీసుకుంటూ నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ లచ్చునాయక్‌ ఏసీబీకు చిక్కారు.
Read more...