PM Narendra Modi: ఆదంపుర్ ఎయిర్ బేస్ ను సందర్శించిన ప్రధాని మోదీ
PM Narendra Modi : భారత ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం పంజాబ్ లోని ఆదంపుర్ ఎయిర్‌బేస్ ను సందర్శించారు. అక్కడ జవాన్లతో మమేకమై సైనిక ఆపరేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Read more...
Read more...