Browsing Tag

AP Elections 2024

DIG Ammi Reddy: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ బదిలీ వేటు !

DIG Ammi Reddy: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనంతపురం జిల్లాలోని పలువురు అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు కొనసాగుతోంది. తాజాగా అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై వేటు వేసింది.
Read more...

Harish Kumar Gupta: ఏపీ నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన హరీశ్‌కుమార్‌ గుప్తా !

Harish Kumar Gupta: ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా 1992 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన హరీశ్‌ కుమార్‌ గుప్తా సోమవారం మధ్యాహ్నం డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు.
Read more...

K V Rajendranath Reddy: ఏపీ డీజీపీపై ఈసీ బదిలీ వేటు !

K V Rajendranath Reddy: ఏపీ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. వెంటనే రాజేంద్రనాథరెడ్డిని డీజీపీ విధుల నుంచి రిలీవ్‌ చేయాలని ఆదేశించింది.
Read more...

CM Ramesh: బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్ట్ ! మాడుగులలో హై టెన్షన్ !

CM Ramesh: అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం తారువలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ ను పోలీసులు అరెస్ట్ చేసారు.
Read more...

Kanakamedala Ravindra Kumar :ఏపీ డీజీపీ, సీఎస్‌ను వెంటనే బదిలీ చేయాలి – మాజీ ఎంపీ కనకమేడల

Kanakamedala Ravindra Kumar: ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిలను వెంటనే బదిలీ చేయాలని సీఈసీకి విజ్ఞప్తి చేస్తున్నట్లు టీడీపీ సీనియర్‌ నేత కనకమేడల తెలిపారు.
Read more...