Browsing Tag

ap government

AP Teacher: స్కూల్‌ వాట్సప్‌ గ్రూప్‌ చూడట్లేదని టీచర్‌ సస్పెన్షన్‌ !

AP Teacher: స్కూల్ వాట్సప్ గ్రూప్ చూడట్లేదని మొగల్రాజపురం బీఎస్‌ఆర్‌కే ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఎ.రమేష్‌ సస్పెన్షన్ చేసిన ఘటన వివాదానికి కారణమౌతుంది.
Read more...

Tirumala Tirupati Devasthanams: తిరుమలలో భక్తుల రద్ధీ ! వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు !

Tirumala Tirupati Devasthanams:వేసవి సెలవులు నేపధ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. దర్శనానికి సుమారు ౩౦- 40 గంటల సమయం వరకు క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
Read more...

New Medical Colleges for AP: ఏపీలో మరో ఐదు మెడికల్‌ కాలేజీలు !

New Medical Colleges for AP: రాష్ట్రంలో పాడేరు, పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదన­పల్లెలో కొత్తగా ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలు 2024–25 విద్యా సంవత్సరంలో ప్రారంభం కానున్నాయి.
Read more...

MLC Janga Krishna Murthy: ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు !

MLC Janga Krishna Murthy: సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి ఏపీ ప్రభుత్వం బిగ్‌ షాక్‌ ఇచ్చింది. పార్టీ ఫిరాయింపు కారణంగా శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు ఆయనపై అనర్హత వేటు వేశారు.
Read more...

2024 Elections: ఎన్నికల వేళ మరింత సమన్వయంతో పనిచేస్తాం: తెలుగు రాష్ట్రాల సీఎస్‌ లు

2024 Elections: రానున్న ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పారదర్శకంగా నిర్వహించేందుకు మరింత సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు నిర్ణయించాయి.
Read more...

YSR Pension Kanuka: పింఛన్ల పంపిణీపై వాలంటీర్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు !

YSR Pension Kanuka: ఏప్రిల్‌, మే నెల పింఛన్ల పంపిణీకి సంబంధించి వాలంటీర్లకు... గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్‌) కీలకమైన సర్క్యులర్‌ జారీ చేసింది.
Read more...

AP DSC 2024: డీఎస్సీ దరఖాస్తుల గడువు పొడిగింపు… తప్పుల సవరణకు కూడా ఛాన్స్‌ !

AP DSC 2024: ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ - 2024 పరీక్షకు దరఖాస్తుల గడువు ఫిబ్రవరి 25 అర్ధరాత్రి 12 గంటల వరకు పొడిగించారు.
Read more...

AP DSC 2024: డీఎస్సీ నోటిఫికేషన్‌ పై హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు ?

AP DSC 2024: డీఎస్సీ నోటిఫికేషన్‌ లో సెకండరీ గ్రేట్ టీచర్ పోస్టులకు బీఈడీ అభ్యర్ధులను అనుమతించడాన్ని హైకోర్టు ప్రాథమికంగా తప్పుబట్టింది.
Read more...